Naramsetti
← Back to Books
అమ్మంటే నీలాకాశం

అమ్మంటే నీలాకాశం

⭐ Featured Book 📄 130 Pages ₹100

పుస్తక పరిచయం

సమాజంలోని సమస్యలను, జీవితాలను చక్కటి కథా వస్తువుతో , అద్భుతమైన శైలిలో చిత్రించిన కథలు. ఆసక్తిగా చదివింపజేసి, తృప్తినిచ్చే కథల పుస్తకం .

పుస్తక సమీక్ష

ప్రవాహగతిలో సాగే కథలే ఇవన్నీ. కథలు చెప్పడంలో గొప్ప నేర్పు , తీర్పు కనబడతాయి . ఏ అంశాన్ని తీసుకున్నా సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాటు. సులభశైలి , సుతిమెత్తని వాక్యాలు , సునిశిత చమత్కారం, అదుపులో ఉండే అంతర్లీనాగ్రహం, వాటన్నిటితో బాటు రచయితకు ఉండవలసిన సామాజిక బాధ్యత ప్రతి కథ లోనూ ద్యోతకమౌతాయి.

తుంబలి శివాజీ, సినీగీత రచయిత , చిత్రకారుడు.

ప్రచురణకర్త వివరాలు

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అన్ని బ్రాంచీలలో